చంద్రమౌళి మనకిక లేరు...
తెలుగు బ్లాగ్ ప్రపంచానికి సుపరిచితుడు, తన కవితలతో చిత్రాలతో జీవశాస్త్ర పరిజ్ఞానంతో మనలను ఎంతో కాలంగా అలరించిన బహుముఖ ప్రజ్ఞాశాలి చంద్రమౌళి మనకి ఇక లేరు...
చెరగని చిరునవ్వుతో, తన బహుముఖ ప్రజ్ఞా పాటవాలతో మమ్ములను ఇంతకాలం అలరించి తనకి పరిచయం ఉన్న ప్రతి ఒక్కరికి దాచుకోగల్గినన్ని జ్ఞాపకాల్ని మిగిల్చి మనకందని కొత్త తీరాలకు మన జ్ఞాపకాలతో వెళ్ళిన చంద్రమౌళి ప్రజ్ఞ కు కొన్ని మచ్చు తునకలు...
http://mouliantharmadhanam.blogspot.in/2010/10/blog-post.html
http://liscience.blogspot.in/2011/07/blank-screen-with-initramfs.html
http://liscience.blogspot.in/2011/05/simulating-artificial-brain-for-robots.html
http://liscience.blogspot.in/2011/04/graphene-turns-spin-doctor.html
http://liscience.blogspot.in/2011/04/10-things-to-know-about-anna-hazare-and.html
http://mouliantharmadhanam.blogspot.in/2010/10/my-view-on-art-of-communication.html
The best work is here...
https://sites.google.com/site/chandramouliem/
అక్షరం గురించి వ్రాయమంటే ఏదో అలా అలా వచ్చిన కొన్ని పదాలని ఇలా మీ ముందు ఉంచాలనిపించింది...
క్షరం అంటే నాశనం
అక్షరం=నః క్షరం - అంటే నాశనం కానిది, నాశనమనేదే లేనిది; ఇది అక్షరానికి భాషాపరమైన అర్ధం.
మనోభివృధ్ధి సాధించిన మేధా సంపత్తి కలిగిన ప్రాణి మనిషి. తనదైన శైలిలో జీవించటానికి, తనదైన ఉన్నతమైన సంక్లిష్ట భావజాలాన్ని వ్యక్తీకరించటానికి అలాగే వ్యక్తీకరించబడినదాన్ని స్వీకరించటానికి తనకి అవసరమైన మాధ్యమం భాష, ఆ భాష అక్షరాల అమరిక. ప్రపంచమంతా నిభిడీకృతమై ఉన్న సర్వోత్కృష్టమైన జ్ఞాన సంపదని అర్ధం చేసుకునేందుకు , ఆ సంపదని మానవాళి శ్రేయస్సుకి ఉపకరించేట్టు చేసేందుకు అవసరమైన అక్షర జ్ఞానం ఆవశ్యకత వర్ణింప శక్యం కానిది.
http://mouliantharmadhanam.blogspot.in/2011/09/blog-post.html
ఈ విధంగా చంద్రమౌళి మన మధ్య కలకాలం అక్షర రూపంలో నిలచి పోతాడని ఆశిస్తూ ...
https://plus.google.com/116303915356952405601/about
తెలుగు బ్లాగ్ ప్రపంచానికి సుపరిచితుడు, తన కవితలతో చిత్రాలతో జీవశాస్త్ర పరిజ్ఞానంతో మనలను ఎంతో కాలంగా అలరించిన బహుముఖ ప్రజ్ఞాశాలి చంద్రమౌళి మనకి ఇక లేరు...
చెరగని చిరునవ్వుతో, తన బహుముఖ ప్రజ్ఞా పాటవాలతో మమ్ములను ఇంతకాలం అలరించి తనకి పరిచయం ఉన్న ప్రతి ఒక్కరికి దాచుకోగల్గినన్ని జ్ఞాపకాల్ని మిగిల్చి మనకందని కొత్త తీరాలకు మన జ్ఞాపకాలతో వెళ్ళిన చంద్రమౌళి ప్రజ్ఞ కు కొన్ని మచ్చు తునకలు...
ఆర్య ఆట :)
నేను
ఆర్యా ఆట(గులకరాయిని గ్లాసులో వెయ్యటం లేదా.. గ్లాసుని డస్టు బిన్లో
వెయ్యటం లాంటివి) ఆడే ప్రతిసారీ, నా లవ్ సక్సెస్ అనే చూపెడుతుంది.. (అంటే
అది వేస్తున్న కంటెయినర్లో కాకుండా ప్రక్కన పడితే నా లవ్ సక్సెస్ ఔతుంది
అనుకుంటా లెండీ).... ఏంటో లవ్ సక్సెస్ అనే చూపించినా.. లవర్ దొరకదే... this
is too much కదా??
http://mouliantharmadhanam.blogspot.in/2010/10/blog-post.html
http://liscience.blogspot.in/2011/07/blank-screen-with-initramfs.html
http://liscience.blogspot.in/2011/05/simulating-artificial-brain-for-robots.html
http://liscience.blogspot.in/2011/04/graphene-turns-spin-doctor.html
http://liscience.blogspot.in/2011/04/10-things-to-know-about-anna-hazare-and.html
http://mouliantharmadhanam.blogspot.in/2010/10/my-view-on-art-of-communication.html
The best work is here...
https://sites.google.com/site/chandramouliem/
అక్షరం